ఇద్దరికి కలవాలి అని కోరిక ఉంటే భార్య భర్తలు ఎప్పుడైనా కలవచ్చు.. అయితే ఈ కరోనా సమయంలో చాలా మంది ఈ ముచ్చటకి కూడా దూరంగానే ఉంటున్నారు… ఇక ముద్దులు హగ్గులకి కూడా దూరంగానే ఉంటున్నారు…. ముఖ్యగా సేఫ్టీ వాడుకుని ఈ ముచ్చట చేస్తున్న జంటలు ఉన్నాయి…. సేఫ్టీ చాలా మంచిది అని వైద్యులు చెబుతున్నారు… అయితే కొన్ని జంటలకు రోజూ ఉండాలి అని కోరిక ఉంటుంది అలాంటి వారు నిగ్రహించుకోవడం కష్టం.
అయితే సమ్మర్ లో కూడా చాలా వరకూ చికాగు ఉంటుంది… ఈ సమయంలో కలయిక వల్ల ఇరువురికి కాస్త అలసట ఉంటుంది…, ముఖ్యంగా చెమట రూపంలో మీ వేడి మరింత పెరుగుతుంది…ఎండాకాలం పురుషులు చాలా త్వరగా అలసిపోతారు. ఎండలో పనిచేసేవారు అయితే మరింత అలసట ఉంటుంది.. ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ శృంగారంలో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల సూచన.
వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి దీంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది.శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది.
ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసేవారికి ఈ రకం సమస్య చాలా తక్కువ బయట పనిచేసేవారికి ఈ సమస్య ఎక్కువ ఉంటుంది.
వారానికి రెండు సార్లు ఈ ఎండాకాలం శృంగారం చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. సో దీని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది.