స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోశారు? చివ‌ర‌కు అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ ని ఏం చేశారంటే

స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోశారు? చివ‌ర‌కు అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ ని ఏం చేశారంటే

0
97

ఈ మ‌ధ్య వింత ఛాలెంజ్ లు ఎక్కువ అవుతున్నాయి, తాజాగా ఓ జంట హ‌నీమూన్ కు పెద్ద రిసార్ట్ కు వెళ్లింది.. ధ‌న‌వంతులు కావ‌డంతో రిచ్ గా ప్లాన్ చేసుకున్నారు, అయితే ఈ స‌మ‌యంలో పూల్ లో స్నానం చేశారు, వీరిలా మ‌రో ఆరు జంట‌లు అక్క‌డ‌కు చేరుకున్నాయి.

దీంతో లీనా – మార్క్ ఇద్ద‌రూ కూడా ఓ పందెం వేసుకున్నారు, ఇద్ద‌రు స్నానం చేసే స‌మ‌యంలో వారికి తెలియ‌కుండా మూత్రం పోయాలి అని మార్క్ కి చెప్పింది అది ఛాలెంజ్ , అత‌ను మూత్రం పోశాడు, అయితే మిగిలిన జంట‌లు అత‌ని ఎక్స్ ప్రెష‌న్స్ చూసి మూత్రం పూల్ లో పోశాడు అని తెలుసుకున్నారు.

వెంట‌నే అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి అత‌‌న్ని నాలుగు పీకారు, భార్య సారీ చెప్పింది, అత‌ను క్ష‌మాప‌ణ చెప్పాడు, అయితే వారు మాత్రం వ‌ద‌ల‌లేదు… పూల్ ద‌గ్గ‌ర సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించారు, ఆ త‌ర్వాత వీరిపై కేసు న‌మోదు చేయించారు, దీంతో ఆ పూల్ కొత్త‌ది ఏర్పాటు చేయాల‌ని, అలాగే దానికి న‌గ‌దు మార్క్ ఇవ్వాల‌ని కోర్టు ఆర్డ‌ర్ వేసింది, అలాగే 8 నెల‌ల జైలుశిక్ష కూడా విధించింది.