రాను రాను మహిళలకు రక్షణ కరువైంది… ఇటీవలే దిశ నింధితులను ఎన్ కౌంటర్ చేసినా కూడా కాంధుల్లో మార్పు రాకుంది… తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది యువతిని ట్రాప్ చేసి అత్యాచారం చేశాడు ఒక వ్యాక్తి… ఈ దారుణం మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగింది…
రాంగ్ కాల్ ద్వారా యవతికి పరిచయం అవ్వాలని చూశాడు. అయితే ఆ యువతి వార్నింగ్ ఇచ్చింది.. ఇక నుంచి ఫోన్ చెయ్యను తాను ఒక గిఫ్ట్ ఇచ్చి మొహం చూపించనని చెప్పి ఆమెను పిలించుకున్నాడు… ఆ యువతి గిఫ్ట్ లేదు ఏం లేదు వార్నింగ్ ఇచ్చి వద్దామని అనుకుంది… ఇంతలో ఆటోలో వచ్చిన ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చింది…
గిఫ్ట్ వద్దు ఏంవద్దు అంటుంటే అది చిన్నగిఫ్ట్ కాదు అందుకే ఆటోలో తీసుకురాలేదు వచ్చి చూస్తేనే కదా తెలిసేదని అని చెప్పి ఆ యువతిని బలవంతంగా పాడుపడిన స్కూల్ లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు…
రెండురోజులు ఆ యువతిని బయటకు రాకుండా చేశాడు… ఎలాగోలా ఆయువతి తప్పించుకుని బంధువులకు కాల్ చేసి సమాచారం అందించింది దీంతో వారు అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు…