తెలంగాణలో లేడీస్ హాస్టల్లో దూరిన యువకుడు రాత్రంతా ఎంజాయ్ చివరకు ఏమైందంటే

తెలంగాణలో లేడీస్ హాస్టల్లో దూరిన యువకుడు రాత్రంతా ఎంజాయ్ చివరకు ఏమైందంటే

0
91

లేడీస్ హస్టల్లో అబ్బాయిల దూరడమే కాదు ఏకంగా అక్కడ అమ్మాయిలతో రెండు రోజులు సీక్రెట్ గా వారితో ఉంటున్న సంఘటనలు జరుగుతున్నాయి, తాజాగా నూజివీడులో ట్రీపుల్ ఐటీలో ఇలాంటి ఘటన జరిగింది..ఏకంగా ప్రియుడ్ని మంచం కింద దాచి ఏమీ తెలియని నాటకాలు ఆడారు, వీరి పై చర్యలు తీసుకుంటున్నారు.. సెక్యూరిటీ లోపం ఎలా ఉందో ఇట్టే తెలుస్తుంది.

తాజాగా మరో ఘటన ఇలాంటిదే జరిగింది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఓ లేడీస్ హాస్టల్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుమురంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహరీ గోడ దూకి వెంటిలేటర్ నుంచి హాస్టల్లోకి చేరాడు. ఇక బాలిక కోసం ఆ హస్టల్ రూమ్ కి వెళ్లాడు అని తెలుస్తోంది, ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, ఈ సమయంలో ఇద్దరు ప్రేమించకున్నారు.

రాత్రంతా ఆమెతోనే గడిపాడు. అదే గదిలో మరో ముగ్గురు బాలికలు ఉన్నా ఈ విషయం బయటకు రాలేదు. తర్వాత రోజు రూమ్ క్లీన్ చేసే వారు చూసి ప్రిన్సిపాల్ కు అప్పగించారు వెంటనే పోలీసులకి ఫిర్యాదు అందించారు. మొత్తం ముగ్గురు బాలికలను కూడా హస్టల్ నుంచి పంపించేశారు.