తాళిక‌ట్టాడు కాని అది ఇస్తేనే ఆమెతో కాపురం అన్నాడు చివ‌ర‌కు

తాళిక‌ట్టాడు కాని అది ఇస్తేనే ఆమెతో కాపురం అన్నాడు చివ‌ర‌కు

0
110

కొంద‌రు కుర్రాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు, కాని వారి వివాహం అయిన త‌ర్వాత అద‌న‌పు క‌ట్నం కోసం వేధిస్తున్నారు.. మ‌రికొంద‌రు మాత్రం వేధింపులు లేక‌పోయినా అత్తింటి నుంచి ఏమీ తీసుకురాలేదు అని భార్య‌ని వేధించేవారు ఉన్నారు.

అయితే ఈ వ్య‌క్తి మాత్రం ఇంకా డిఫ‌రెంట్ పెళ్లికి త‌న అత్త‌య్య కూతురితో ఒప్పుకున్నాడు, సొంత మేన‌ళ్లుడు క‌దా అని ఆమె ఆనందప‌డింది, అయితే పెళ్లి స‌మ‌యానికి మూడు తులాల బంగారం ఇవ్వాలి అని కండిష‌న్ పెట్టాడు పెళ్లికొడుకు.

ఈలోపు ఉద‌యం పెళ్లి అయింది, అయితే త‌న‌కు పెడ‌తాను అన్న బంగారం ఏది అని అడిగాడు, కాని బంగారం వారు ఇవ్వ‌లేదు.. వ‌చ్చే నెల ఇస్తాము డ‌బ్బు కుద‌ర‌లేదు అన్నారు, అయితే అప్పుడే నీకూతుర్ని కాపురానికి పంపు అని ఆమెని వ‌దిలేశాడు, దీంతో వెంట‌నే పెళ్లికూతురు బంధువులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు… చేసే‌ది లేక పోలీస్ స్టేషన్ కు వ‌చ్చి ఆమెని ఇంటికి తీసుకువెళ్లాడు.