తమ్ముడి భార్యతో అన్న అఫైర్… విషయం తమ్ముడికి తెలిసి..

తమ్ముడి భార్యతో అన్న అఫైర్... విషయం తమ్ముడికి తెలిసి..

0
108

పెళ్లి సందర్భంగా భర్తతో కలిసి ఏడడుగులు వేసిని కొంత మంది మహిళలు తప్పటడుగులు వేస్తూ పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు… తాజాగా యూపీలో దారుణం జరిగింది… తమ్ముడి భార్యతో అన్న అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు తీసుకున్నాడు ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

చిన్హాట్ చిటియారీ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు అయిన అశిశ్, అలోక్ ఉన్నారు… వీరిద్దరికీ వివాహం అయింది… అయితే అశిశ్, అలోక్ భార్యతో మొదటి నుంచి చనువుగా ఉండేవాడు… ఈ క్రమంలో ఇది కాస్త అక్రమ సంబంధంగా మారింది… భర్త ఇంట్లో లేని సమయంలో వీరిద్దరు ఫుల్ ఎంజాయ్ చేసేవారు… కొన్ని రోజుల తర్వాత తమ్ముడికి విషయం తెలిసింది…

దీంతో తీవ్ర మనస్థాపానికి గురి అయిన అలోక్ తన అన్నను చంపాలని నిర్ణయించుకున్నారు… అశిశ్ భార్య ఇంట్లో ఉండగానే ఈ విషయంపై గొడవ పెట్టుకున్నాడు… వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది… క్షిణికావేశంతో అలోక్ తన అన్న అశిశ్ గొంతు కోసి పరారయ్యడు.. తీవ్ర రక్త శ్రావంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు… అశిశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…