జవాన్​ సాయితేజకు కన్నీటి వీడ్కోలు

Tearful farewell to Jawan Saiteja

0
124

హెలికాప్టర్​ ప్రమాదంలో మృతి చెందిన జవాన్​ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.