Breaking: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

0
77

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్  ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఏప్రిల్ మాసం 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనుండగా..ఎస్సీ, ఎస్టీలకు రూ.400, జనరల్‌ అభ్యర్థులకు ఫీజు రూ.800 గా పేర్కొంది విద్యాశాఖ. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరగనుండగా..జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటన చేసింది.