నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Telangana Inter results released today

0
76

నేడు తెలంగాణాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ఈ ఏడాది  కరోనా ప్రభావంతో 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు.