తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల ఆరోజే!

0
92

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంసెట్ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ఆ తరువాత మరుసటి రోజు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి ఈ నెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.