Breaking: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష తేదీల ప్రకటన

0
69

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు విడుదల అయ్యాయి. రెండు దఫాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆగష్టు 7న ఎస్సై ప్రిలిమ్స్, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అగస్ట్ 21న నిర్వహించనున్నారు.  ప్రిలిమ్స్ రాత పరీక్షల హాల్ టికెట్లను https://www.tslprb.in/ వెబ్ ద్వారా పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.