పదో తరగతి విద్యార్దిని సూసైడ్ -ఆ లేఖ చూసి షాక్ అయిన పేరెంట్స్ పోలీసులు

పదో తరగతి విద్యార్దిని సూసైడ్ -ఆ లేఖ చూసి షాక్ అయిన పేరెంట్స్ పోలీసులు

0
155
యూపీలోని  దారుణం జరిగింది ఓ పదో తరగతి విద్యార్దిని సూసైడ్ చేసుకుని చనిపోయింది, ఎందుకు ఆమె ఇలా చనిపోయిందా అనేది ఎవరికి అంతుచిక్కలేదు… చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, ఆమె రూమ్ స్కూల్ బుక్స్ బ్యాగ్ అంతా చెక్ చేశారు.. ఈ సమయంలో ఆమె బుక్ లో ఓ లెటర్ దొరికింది, అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను తట్టుకోలేకపోతున్నా అందుకే మీకు దూరంగా వెళ్లిపోతున్నా వారిని వదలకండి అని రాసింది.
ఇంతకీ ఆమె రాసిన విషయం తెలిసి షాక్ అయ్యారు తల్లిదండ్రులు పోలీసులు.. ఆమె స్కూల్ నుంచి వస్తున్న సమయంలో
స్ధానికంగా ఉండే ఇద్దరు యువకులు ఆమెని బలవంతంగా ఓ ప్లేస్ కు తీసుకువెళ్లారు.. అక్కడ మరో ఇద్దరు ఉన్నారు వీరు నలుగురు కలిసి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.
ఇక ఆమె ఆ నొప్పి భరించలేక ఇబ్బందిపడింది.. ఇంట్లో చెబితే చంపేస్తాము అని బెదిరించారు ,ఏమీ చేయాలో తెలియక చనిపోతున్నా, నా చావుకి కారణం వారే వారిని  వదిలిపెట్టవద్దు అని సూసైడ్ నోట్ రాసింది.. వారు నలుగురిని పోలీసులు వెంటనే అరస్ట్ చేశారు,  ఈ దారుణమైన ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.