తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని ఉరి వేసి చంపిన కొడుకు…

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని ఉరి వేసి చంపిన కొడుకు...

0
104

ఈ దారుణమైన సంఘటన వికారాబాద్ జిల్లా పెడూరు మండలం సోమన్ గుర్తిలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గుడుపల్లి వెంకటయ్య పెయింటర్ గా పని చేస్తున్నాడు… ట్రాక్టర్ డ్రైవర్ గా కూడా పని చేసేవాడు… అయితే అతనికి తాగుడు అలవాటు ఉంది.. ఈ క్రమంతో తన తండ్రి రామయ్యకు ఆసరా పెన్షన్ వచ్చింది…

ఇక ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ తండ్రితో గొడవకు దిగాడు ఇది గమనించిన పక్కింటి ఒక మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించింది… మద్యం మత్తులో వెంకటయ్య ఆమెపై దాడి చేశాడు ఆతర్వాత ఇంట్లో ఉన్న ఫ్యానుకు రామయ్యకు ఉరి వేశాడు…

ఆతర్వాత తన తండ్రి గుండెపోటుతో మరణించాడని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించాడు… అయితే అతడిపై అనుమానం వచ్చిన గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పద కింద కేసు నమోదు చేసుకున్నారు.. పోస్టు మార్టం తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని తెలిపారు…