తాకట్టు పెట్టిన ఫోన్ విడిపించుకోలేక యువకుడు ఆత్మ హత్య

తాకట్టు పెట్టిన ఫోన్ విడిపించుకోలేక యువకుడు ఆత్మ హత్య

0
100

ఒక యువకుడు తాకట్టు పెట్టిన ఫోన్ ను విడిపించుకోలేక ఆత్మ హత్య చేసుకున్నాడు ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది… సాంబశివ ఈశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు విజయ్ అనే వ్యక్తి బేల్దారీ పని చేసేందాడు..

అతని తల్లిదండ్రులు కూలీ పని చేసుకునేవారు… విజయ్ కొన్నిరోజుల క్రిందట తన సెల్ ఫోన్ వేరే వ్యక్తి దగ్గర కుదబెట్టాడు… ఈ నేపథ్యం కుదబెట్టిన ఫోన్ గడువు ముగుస్తుండటంతో తల్లి దండ్రులను ఆరువేలు అడిగాడు..

అయితే వారు నిరాకరించడంతో విజయ్ శుక్రవారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గమనించిన తల్లిదండ్రులు విజయ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు… అయితే విజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు…