తమ్ముడి భార్య పక్కలోకి రానందుకు అన్న ఎంత దారుణం చేశాడంటే

తమ్ముడి భార్య పక్కలోకి రానందుకు అన్న ఎంత దారుణం చేశాడంటే

0
95

వరుసకు అన్నదమ్ములు అయిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంటికి చెందిన అక్క చెల్లెళ్లను వివాహం చేసుకున్నారు… ఈ క్రమంలో తమ్ముడి భార్యపై అన్నకు కన్ను పడింది…

తన దారిలోకి రావాలని కోరాడు అయితే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తమ్ముడిని చంపేస్తే ఎలాగైనా తన దారిలోకి వస్తుందని భావించి 15 లక్షలకు కిరాయి గూండాలతో డీల్ కుదుర్చుకుని చంపేపించారు…

కిరాయి గుండాలు అతని తమ్ముడిని కత్తులతో పొడిచి చంపేసిన తర్వాత అతని సొంత సోదరుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు… ఇక సోదరుడి ఫిర్యాదుతో కిరాయి గూండాలను అరెస్ట్ చేశారు పోలీసులు…