తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న…

తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న...

0
100

సొంత తమ్ముడి భార్యపైనే అన్న కన్నేశాడు… ఈ విషయం భర్తకు తెలియడంతో అతను తన తల్లికి చెప్పాడు… అయితే తల్లి పెద్ద కుమారుడికి సపోర్ట్ చేయడంతో కోపంతో చిన్న కుమారుడు తల్లిని అత్యంత పాశవికంగా నరికి చంపాడు… ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

రమణయ్య రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు బాతులు మేపుతూ జీవణం సాగిస్తున్నాడు… ఇద్దరు కుమారులకు తాగుడు అలవాటు ఉంది… మద్యం మత్తులు అన్న తమ్ముడి భార్యను లైంగికంగా వేధించేవాడు… ఇక ఈ విషయం తమ్ముడికి తెలియడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి… అయినా కూడా అన్న వినకుండా అన్న తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడు..

దీంతో విషయాన్ని తన తల్లికి చెప్పాడు.. అయితే తల్లి పెద్ద కుమారుడికి సపోర్ట్ చేసింది… వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులు సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు అక్కడ కూడా గొడవపడ్డారు… అక్కడ కూడా తల్లి పెద్ద కుమారుడికే సపోర్ట్ చేసింది.. దీంతో చిన్న కుమారుడు తల్లిపై కోపం పెంచుకుని ఆమెను కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు…