త‌న చెల్లి జోలికి వ‌చ్చాడ‌ని- అత‌డి అక్క‌ జోలి‌కి వెళ్లాడు – చివ‌ర‌కు

త‌న చెల్లి జోలికి వ‌చ్చాడ‌ని- అత‌డి అక్క‌ జోలి‌కి వెళ్లాడు - చివ‌ర‌కు

0
91

ముక్తేష్ ఠాగూర్ ఈ లాక్ డౌన్ వేళ ఇంటిపట్టున ఉంటున్నాడు, అయితే ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న‌ అత‌ను త‌న క్లాస్ మేట్ రేఖాతో చాట్ చేసేవాడు, మొత్తానికి ఈ లాక్ డౌన్ లో వారి ప్రేమ చిగురించింది, అప్పుడ‌ప్పుడూ క‌లుసుకునేవారు.

ఈ స‌మ‌యంలో త‌న చెల్లితో మాట్లాడ‌వద్దు అని రేఖ సోద‌రుడు మ‌హిన్ ఠాగూర్ కు వార్నింగ్ ఇచ్చాడు, అయినా అత‌నిలో మార్పు రాలేదు, చెల్లితో ఇలాగే రిలేష‌న్ కొన‌సాగించాడు, అయితే ఠాగూర్ కు ఓ అక్క ఉంది ఆమె పేరు జ్వాలా ఆమెతో ఛాట్ చేసి ఆమెని కూడా త‌న ప్రేమ‌లో దింపాడు మ‌హిన్.

అయితే ఓరోజు వీరిద్ద‌రిని ముక్తేష్ ఠాగుర్ చూసి త‌న తండ్రికి చెప్పాడు, వెంట‌నే వారు అత‌ని కుటుంబం ద‌గ్గ‌ర‌కు వెళ్లారు, మీ అబ్బాయి మా అమ్మాయి జోలికి వ‌స్తున్నాడు జాగ్ర‌త్త అని వార్నింగ్ ఇచ్చారు, ఈ స‌మ‌యంలో ముందుగానే అక్క‌డ పెద్ద‌ల‌కు ఈ వ్యవ‌హారం చెప్పిన రేఖ సోద‌రుడు మ‌హిన్, మ‌రి ఠాగూర్ త‌న చెల్లితో చేస్తున్న‌ది ఏమిటి అని ప్ర‌శ్నించాడు, అందుకే మీ అక్క‌ని ల‌వ్ లో దింపా అన్నాడు, మొత్తానికి వారిద్ద‌రికి ఒక‌రికి ఒక‌రు ఇష్టం ఉండటంతో రెండు జంట‌ల‌కు ఆ గ్రామ ఆల‌యం ద‌గ్గ‌ర వివాహం చేశారు పెద్ద‌లు.