తన కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి…

తన కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి...

0
103

ఈ సంఘటన అమరావతిలో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఓ ప్రైవేటు అతిథి గృహంలో పెదకూరపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక జంట గదిని అద్దెకు తీసుకుంది… అదే వీధిలోనే మరో అతిథి గృహంలో ఎస్ఐ రామాంజనేయులు అతని డ్రైవర్ బస చేశారు… ఈ క్రమంలో ఆ జంటను డ్రైవర్ గమనించాడు…

దీంతో వారు రైడ్ నిర్వహించారు… వారిద్దరిని బెధిరించి 10 వెలు డిమాండ్ చేశాడు… అయితే ఆ యువకుడు 5 వేలు ఇస్తానని తన దగ్గర ఉన్న మూడు వేలు ఇచ్చాడు… మిగిలిన రెండు వేలు ఏటీఏంలో తీసి ఇవ్వాలని ఎస్ఐడిమాండ్ చేశాడు… అతని దగ్గర ఫోన్ లాక్కుని డ్రైవర్ తో ఏటీఎంకు పంపించాడు…

వారు వెళ్లిన తర్వాత గదిలో ఉన్న మహిళను తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు అయితే ఆమె తిరస్కరించిది… ఈ లోపు డబ్బులు తీసుకుని రావడంతో వారిని వదిలేశాడు.. ఈ ఘటనపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…