తన కోరిక తీర్చు లేదంటేనా… సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్…

తన కోరిక తీర్చు లేదంటేనా... సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్...

0
36

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలని డిమాండ్ చేసేవాడు… గతంలో ఆ యువకుడు బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో జాబ్ చేసేవాడు కొద్దిరోజులకు క్రితం తన ప్రాంతంకు చేరుకుని అక్కడే ఉంటున్నారు… ఖాళీగా ఉంటూ వాట్సాప్ ఫేస్ బూక్ ఇన్ స్టాగ్రామ్ లలో అకౌంట్ ను ఓపెన్ చేసి కొంతమంది అమ్మాయిల నంబర్లను తీసుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడు…

ఇలా చాలామంది అమ్మాయిలను బెధించెవాడు… ఇటీవలే ఒంగోలులో ఓ షాపింగ్ మాల్ లో యువతి పర్స్ కిందపడెసుకుంది దాన్ని యువతికి అందించి పరిచయం చేసుకుని నంబర్ తీసుకున్నాడు… కొద్దిరోజుల తర్వాత తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్ట్ చేశారు..

అరెస్ట్ చేసే సమయంలో యువకుడి కారులో గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి దీంతో పోలీసులు లోతుగా విచారించారు… దీంతో అసలు విషయం బయటపడింది గంజాయి సరఫరా చేస్తూ మహిళలతో పరిచయం పెంచుకుని లైంగికంగా వేధించేవారని తేలింది… గుంటూరు జిల్లాలో కూడా ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడని తేలింది…