తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని చంపి రక్తం తాగిన…. భర్త

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని చంపి రక్తం తాగిన.... భర్త

0
94

పచ్చని కాపురంలో అక్రమ సంబంధాలు చిచ్చురేపుతున్నాయి.. తాజాగా అక్రమ సంబంధం పెట్టుకుని తన సంసారాన్ని నాశనం చేసుకుంది… ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… డీజే హళ్లీ ప్రాంతానికి చెందిన తబ్రేజ్ తన భ్యార్యతో ఉంటున్నాడు… అక్కడ స్థానికంగా ఉన్న సుభాస్ అనే వ్యక్తితో తబ్రేజ్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది…

అంతేకాదు వీరిద్దరు కొద్దిరోజుల క్రితం పారిపోయారు… ఇక భర్త భార్య ఆచూకి తెలుసుకుని ఇంటికి తీసుకు వచ్చాడు అయినా కూడా భార్య సుభాస్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది.. దీంతో సుభాస్ పై తబ్రేజ్ కక్ష కట్టుకున్నాడు… అతడిని ఎలాగైనా చంపాలని అనుకున్నాడు… అనుకున్న ప్రకారం అతన్ని మే నెలలో తన ఫ్రెండ్స్ ద్వారా కిడ్నాప్ చేయించి ఆతర్వాత చిత్ర హింసలు పెట్టి దారుణంగా హత్య చేశాడు…

పోసులు అనుమాస్పదం కింద కేసు నమోదు చేసుకుని అతని కాల్ డేటా ఆదారంగా తబ్రేజ్ భార్యను అరెస్ట్ చేసి విచారించారు… సుభాస్ తో తాను వివాహేతర సంబంధం కొనగించానని, అతడితో పారిపోయానని, కక్షతో తన భర్త అతడిని హత్య చేసి ఉండవచ్చిన చెప్పింది… దీంతో పోలీసులు తబ్రేజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే హత్య చేసినట్లు తెలిపాడు… అంతేకాదు హత్య చేసిన తర్వాత అతడి రక్తం కూడా తాగానని తెలిపాడు…