తనకు కరోనా వచ్చిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో జంప్ అయిన భర్త….

తనకు కరోనా వచ్చిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో జంప్ అయిన భర్త....

0
108

కరోనా వైరస్ విజృంబిస్తుండటంతో దాన్ని అరికట్టేందుకు అధికారులు అనేక చర్యలు చేపడుతుంటే ఒక వ్యక్తి మాత్రం కరోనాను ఆసరాగా చేసుకుని భార్యకు షాక్ ఇచ్చాడు… తనకు కరోనా సోకిందని తాను చనిపోతున్నానని చెప్పి ఆతర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు…

దీంతో భయపడిపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసులు ఈ కేసు చేదించడానికి సుమారు మూడు నెలలు పట్టింది.. ముంబైలో జరిగింది ఈ సంఘటన… తనకు కరోనా అని చనిపోతున్నానని చెప్పాడు ఆతర్వాత ఫోని స్విచ్చాప్ చేసి ప్రియురాలితో జంప్ అయ్యాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు…

మృత దేహం కోసం అన్ని చోట్లా గాలించారు కానీ దొరకలేదు… దీంతో పోలీసులు అతని ఫోన్ ఆధారంగా గాలించారు కానీ దొరకలేదు… దీంతో అతడు భ్రతికే ఉంటాడని భావించిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా అతన్ని గుర్తించి అతన్ని అతని భార్య ముందు నిలిపారు…