తండ్రిని చంపిన తనయుడు….

తండ్రిని చంపిన తనయుడు....

0
153

మద్యానికి భానిస అయిన తండ్రిని కుమారుడు కర్రతో తలమీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ సంఘటన కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

మీర్జాపురానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మద్యానికి భానిస అయ్యాడు… ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు… రోజు మద్యం తాగి భార్యను కొట్టేవాడు… ఆక్రమంతో తనకు డబ్బులు కావాలని భార్య లక్ష్మీదేవిని వేధించాడు… ఆమెపై చెయి చేసుకున్నాడు… అయితే పక్కనే ఉన్న కుమారుడు ఎందుకు కొడుతున్నావని మందలించాడు తండ్రిని…

ఆవేశంతో శ్రీను కుమారుడుపై చెయి చేసుకున్నాడు… దీంతో కుమారుడు పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై కొట్టాడు…దీంతో ఆయకు తీవ్ర గాయం కావటంతో తన తండ్రి వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు… మార్గ మాద్యమంలో మృతి చెందాడు కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చుసుకున్నారు…