అదిరే స్కీమ్..రూ.1500తో లక్షల్లో డబ్బులు పొందొచ్చు..అది ఎలాగంటే?

0
128

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో అదిరే స్కీమ్ ను రానుంది.

పూర్తి వివరాలివే..

స్కీమ్ పేరు: పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన.

ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు ఎవరంటే..

19 నుండి 55 సంవత్సరాల వరకు ఉండాలి. నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఏకంగా 35 లక్షల రూపాయలు పొంది పిల్లలతో ఆనందంగా జీవించవచ్చు.

అంతేకాకుండా ఈ స్కీమ్ లో మొత్తం డబ్బులను నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి పే చేసే చక్కని వెసులుబాటు కూడా కల్పించారు. కానీ పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాత మాత్రమే లోన్ వస్తుంది.