ఒక్క చాక్లెట్ ఆమె జీవితాన్నీ నాశనం చేసింది, జర జాగ్రత్త

-

కొందరు స్నేహితులు వారి బంధాన్ని ఎంతగా నిలబెట్టుకుంటారో తెలిసిందే.. మరికొందరు మాత్రం వక్రంగా ఆలోచిస్తారు, సొంత స్నేహితుడి భార్యని చెల్లిగా అక్కగా చూడాలి కాని కొందరు మాత్రం కామంతో చూస్తారు వారిపై వలవేసి లోబరుచుకుంటారు.

- Advertisement -

రమేష్ అనే వ్యక్తి సౌమ్యని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు.. అయితే అతను తాపీ పని చేసుకునేవాడు ఈ సమయంలో వీరికి దగ్గరల్లో రమేష్ కు మరో మేస్త్రీ పరిచయం అయ్యాడు, వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

సౌమ్య కూడా కూలీ పనికి వెళ్లేది ఈ సమయంలో రమేష్ కు పరిచయం అయిన మేస్త్రీ ఆమెకి నిత్యం చాక్లెట్స్ ఇచ్చేవాడు, ఇలా ఆమె మనసు అతనిపై మళ్లించుకున్నాడు, చివరకు భర్త రమేష్ కు తెలియకుండా ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

తరువాత స్కూటర్ పైన తిప్పడం బాగా అలవాటు చేశాడు. దీంతో కుటుంబాన్ని గాలికొదిలేసింది ఆమె, భర్తని పట్టించుకోవడం లేదు, ఇక తప్పు చేయను అని భర్త మందలిస్తే చెప్పింది కాని ఆమె ఆ సరదాలకు అలవాటు పడింది.. చివరకు లాక్ డౌన్ ముందు ప్రియుడితో జంప్ అయింది, అయితే పిల్లలను చూసేందుకు ఇప్పుడు ఇంటికి వెళతా అంది. కాని ప్రియుడు ఒప్పుకోలేదు చివరకు ఆమెని చంపేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...