ఫ్లాష్: గుడ్ న్యూస్..తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

The good news is the lower gas cylinder price

0
82

గ్యాస్​ సిలిండర్ ఉపయోగించే వారికి గుడ్ న్యూస్. ఈ నిర్ణయంతో 19 కిలోల కమిర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.91.50 తగ్గించాయి. ఈ నిర్ణయం వల్ల గ్యాస్ వినియోగించే వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. దీంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న ఈ సిలిండిర్​ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.