పెళ్లిస్టేజ్ పై – పెళ్లికూతురు చెల్లి చేసిన పనికి వరుడు షాక్ : video

The groom is shocked by the bride's sister

0
94

నిజమే ఈ మధ్య జరుగుతున్న పెళ్లిళ్లల్లో అబ్బాయిలకే షాకులు తగులుతున్నాయి. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం పెళ్లి ఆపండి అనే పిలుపులో. లేదా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని అమ్మాయి పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోవడం. ఇలాంటి ఘటనలు షాకులు చాలా వింటున్నాం. అయితే ఇక్కడ జరిగింది ఇలాంటిది కాదు. పెళ్లి అంటే సరదాలు చాలా ఉంటాయి కదా .ఇక వధువు చెల్లెల్లు అయితే బావని తెగ్గ ఇబ్బంది పెడుతూ ఉంటారు. సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు ఇది అలాంటిదే.

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది ఇలాంటి వీడియో. ఇక్కడ వధువు చెల్లి చేసిన పనికి పెళ్లికొడుకు బంధువులు అందరూ షాక్ అయిపోయారు. పెళ్లి అయిన తర్వాత బంధువులతో కొత్త జంట ఫోటోలు దిగుతున్నారు.

ఈ సమయంలో పెళ్లి కుమారుడి పక్కనే కూర్చోని ఫోటోకు ఫోజులిస్తున్న వధువు చెల్లి, ఒక్కసారిగా వరుడిని బలవంతంగా కిస్ చేసింది. అయితే దీనిని చూసి అందరూ షాక్అయ్యారు. ఇలా కూడా ఆటపట్టిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో మీరు చూసేయండి https://www.instagram.com/reel/CP56Jq0lIpi/