Breaking: వంటనూనెతో నింగిలోకి ఎగిరిన విమానం

0
93

విమానాలు ఇంధనంతో నడుస్తాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం ఓ విమానం వంటనూనెను ఇంధనంగా నింపుకొని నింగిలోకి ఎగిరింది. అంతేకాకుండా అది సురక్షంగా ల్యాండ్ అయింది. సూపర్‌ జంబో విమానం ఎయిర్‌బస్‌ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం 100 శాతం ఎస్‌ఏఎఫ్‌తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం.