ఈ కోతి పిల్ల తెలివి చూస్తే శభాష్ అనాల్సిందే – వీడియో వైరల్

The work done by the baby monkey in the video has taken everyone by surprise

0
90

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మనల్ని కదిలిస్తాయి. మనసుని హత్తుకుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంది. ఇక కోతులకి సంబంధించిన వీడియోలు చూస్తే మరింత ఆనందం కలుగుతుంది. ఇక్కడ మీరు చూసే వీడియో కూడా ఇలాంటిదే.

ఈ వీడియోలో పిల్ల కోతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టుబట్టాము అంటే పట్టు వీడకూడదు అనేలా ఈ కోతి పిల్ల చేసిన పని చూసి, పిల్లలకు కూడా ఇదే చెబుతున్నారు పెద్దలు. మనం ఏదైనా సాధించాలి అని సంకల్పం తీసుకుంటే దానిని ఎట్టి పరిస్దితుల్లో వదలకూడదు. ఇక్కడ ఇదే చేసింది ఆ కోతి పిల్ల.

పిల్ల కోతి తన తల్లి వెంట ఉంది. ఈ క్రమంలో కోతి పిల్ల గోడపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. కింద పడిపోతోంది. దీంతో ఆ తల్లి తోకని పట్టుకుని ఈ పిల్ల పైకి ఎక్కింది. ఈ వీడియోని చూసి అందరూ శభాష్ నీ తెలిసి సూపర్ అంటున్నారు.

ఈ వీడియో చూసేయండి