Breaking news: పోలిస్ కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ..

0
93

జూబ్లీహిల్స్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని కొంతమంది దుండగులు ఏకంగా 30 కాపర్‌ బండిల్స్‌ను ఎత్తుకెళ్ళగా.. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాణ సంస్థ ప్రతినిధి ఆందోళనతో పోలీసులకు పిర్యాదు చేయగా..నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించడం జరిగింది.