Breaking News- ఆ ఆస్ప‌త్రిలో 12 మంది ‘ఒమిక్రాన్’ అనుమానితులు

There are 12 ‘Omicron’ suspects in that hospital

0
111

ఇప్ప‌టిదాకా విదేశాల్లో విజృంభించిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇప్పుడు మ‌న దేశంలోనూ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.