ఈ గ్రామంలో అస్సలు వర్షమే కురవదు – ప్రపంచంలో వింత గ్రామం ఎందుకంటే

There is no rain at all in this village

0
188

ఈ భూమి మీద ఎన్నో వింతలు, విశేషాలు, విచిత్రాలు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక సీజన్ బట్టీ ఎండలు ,వర్షం, చలి తీవ్రంగా ఉంటుంది. ఇలా కాలాన్ని బట్టి మనకు క్లైమేట్ మారుతూ ఉంటుంది. అయితే ఈ గ్రామంలో అస్సలు వర్షం పడదు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా, అదేమిటి వర్షం పడకపోతే ఎలా అని అనుకుంటున్నారా, అదే తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే మేఘాలయలోని మాసిన్రామ్ దగ్గర, అల్-హుతైబ్ఇది యెమెన్ రాజధాని సనా కు పశ్చిమాన ఉంది. ఇక్కడ అస్సలు వర్షం కురవదు. ఇక్కడకు చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే గ్రామంలోని వాతావరణం వేడిగా ఉంటుంది.

ఈ గ్రామం మేఘాలపైన ఉంటుంది. అయితే మేఘాల కింద ఉంటేనే కదా వర్షం పడేది. అందుకే మేఘాలకు పైన ఉండటంతో ఈ గ్రామంలో వర్షం పడదు. మేఘాల కంటే ఎత్తున ఈ గ్రామం ఉంటుంది. కింద ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా.