శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగ తేదీలు ఇవే..!

0
92

సాధారణంగా అన్ని మాసాలకు ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణ మాసానికి ఆ ప్రత్యేకత కాసింత ఎక్కువే. ఆషాఢమాసం ముగియగానే వచ్చే ఈ మాసం హిందువులకు ప్రత్యేకం. శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. మరి ఆ పండుగలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆగస్టు 1: శ్రావణ సోమవారం

ఆగస్టు 2 : నాగపంచమి

ఆగస్టు 3: గరుడపంచమి

ఆగస్టు 5 : వరలక్ష్మీవ్రతం

ఆగస్ట్ 8   : శ్రావణ సోమవారం

ఆగస్టు 11: రాఖీపూర్ణిమ

ఆగస్టు 12: హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ

ఆగస్టు 15: స్వాతంత్య దినోత్సవం

ఆగస్టు 15: సంకష్టీ చతుర్థి

ఆగస్టు 18: శ్రీ కృష్ణ జయంతి (అష్టమి)

ఆగస్టు 23: అజ ఏకాదశి

ఆగస్టు 24: ప్రదోషవ్రతం

ఆగస్టు 25: మాసశివరాత్రి

ఆగస్టు 27:పొలాల అమావాస్య

ఆగస్టు 28:భాద్రపదమాసం ప్రారంభం

ఆగస్టు 30: వరాహ జయంతి

ఆగస్టు 31: వినాయకచవితి.