కొత్తగా పెళ్ళయినా వారు హనీమీన్ వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలు బెస్ట్..!

0
89

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఇదే బెస్ట్ స్పాట్..

కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటే తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ ఎంతో అందంగా ఉంటాయి. వీకెండ్ కి ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాలన్నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఈ ప్లేస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చలికాలంలో అయితే ఈ ప్రాంతాలు మరింత బాగుంటాయి. అందమైన ప్రకృతితో ఆకట్టుకుంటాయి.

హనీమూన్ కపుల్స్ కి ఇది కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మన భారత భూభాగంలోనే ఇది ఉన్నప్పటికీ క్రూయిస్ లేదా మనం విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. హనీమూన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా పర్ఫెక్ట్. అంతేకాకుండా కేరళలో మున్నార్ హిల్ స్టేషన్ తో పాటుగా త్రివేండ్రం అల్లెపీ కూడా బాగా ఆకట్టుకుంటాయి.