ఈ వయస్సులో ఇదేం పని ఆంటీ..

ఈ వయస్సులో ఇదేం పని ఆంటీ..

0
100

ప్రియుడితో తన భర్తను హత్య చేయించింది భార్య… భ్రతుకు దెరువు కోసం ఇతర ప్రాంతం నుంచి ఇద్దరు దంపతులు వేరు ఊరికి వచ్చారు… వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వారిలో ఒకరికి వివాహం అయింది ఇంకొక అమ్మాయి చదువుకుంటోంది…

అయితే పని చేస్తున్న మేస్త్రీతో ఆమె పరిచయం పెంచుకుంది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మరింది… ఇక ఈ విషయం ఇది భర్తకు తెలియడంతో ఈ వయస్సులో ఇదేం పని అని మందలించాడు.. అయినా కూడా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు దీంతో భర్య కోపంతో చెయ్ చేసుకున్నారు…

దీంతో భార్య జరిగిన విషయాన్ని ప్రియుడికి చెప్పింది… నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు నాకు వద్దు అని మేస్త్రీకి చెంపింది… దీంతో ఆమేస్త్రీ భర్తకు ఫుల్ గా తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత బండాయితో బాది చంపాడు.. ఆత్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు..