ఈ కారణంతోనే భార్యను హత్య చేసిన భర్త…

ఈ కారణంతోనే భార్యను హత్య చేసిన భర్త...

0
92

యువతీ యువకుడు ప్రేమించుకున్నారు… పెద్దలు కాదంటే ఎదురించి పెళ్లి చేసుకున్నాడు… కొన్ని రోజుల తర్వాత భార్యను పుట్టింటినుంచి వరకట్నం తీసుకురావాలని వేధించి గుట్టుచప్పుడుకాకుండా భార్యను హత్య చేశాడు బీటెక్ చదువుతున్న ఒక మహిళ రోజు బస్సులో కాలేజీకి వెళ్లేది…

ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది వీరిపెళ్లిని ఇరు కటుంబ సభ్యులు అంగీకరించలేదు దీంతో వారు లేచిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు… కొన్నిరోజుల తర్వాత అబ్బాయి తల్లి దండ్రులు ఇంట్లోకి రానించారు అలా కొంత కాలంపాటు సాఫీగా సాగింది వీరిజీవతం…

ఈక్రమంలో భర్త అతని తల్లి కట్నం తీసుకురావాలని వేధించేవారు… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది… భర్తకు తల్లి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు… ఆతర్వాత కొన్నిరోజులకు తన భార్య కనిపించడదంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త… అదే సమయంలో తన కూతురు ఫోన్ చేసి భర్తతో తనకు ప్రాణహాని ఉందని చెప్పిని తెలిపింది… దీంతో భర్తను పోలీసులు తనదైన శైలిలో విచారించారు… దీంతో అసలు విషయం బయటపడింది…