కొందరు ఇంకా మూడ నమ్మకాలు, పాత పద్దతులు, ఏనాటి నుంచో ఉన్న చాందస విశ్వాసాలు పాటిస్తూ నమ్ముతూ ఉంటారు, అయితే కొన్ని మరీ మూర్ఖంగా ఉంటాయి, తాజాగా ఓ గ్రామంలో వివాహానికి ముందు అబ్బాయి తరపువారు, ఓ పసరు వైద్యురాలితో ఒప్పందం చేసుకుంటారు.
పెళ్లికూతురు ఎవరైతే ఉంటారో ఆమెని పెళ్లి రోజు ఉదయం పసరుతో పరీక్ష చేస్తారట., అడవుల్లో దొరకే ఓ ఆకు పసరు ఆమె యోని పై వేస్తారు, ఆ పసరు ఆకుపచ్చ నుంచి రంగుమారి లేత రంగులోకి వస్తే ఆమె కన్యకాదు అని చెబుతారట.
అయితే ఇలాంటి వింత ఆచారాలు అక్కడ వద్దు అని ఆ దేశంలో చట్టం ఉన్నా వారు అదే పాటిస్తున్నారు, దీని వెనుక ఎలాంటి వాస్తవం లేదట, ఆ పసరు వేడి శరీరం వారికి వెంటనే రంగు మారుతుంది, చల్లటి శరీరం వారికి సాధారణంగానే ఉంటుంది.. దీనిని కన్య పరీక్ష కింద పెట్టడంతో దీనిపై అనేక వార్తలు కూడా అక్కడ వస్తున్నాయట, కాని వారిలో మార్పు రాలేదట.