3నెలలుగా సొంత సోదరికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం…

3నెలలుగా సొంత సోదరికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం...

0
109

మహిళలకు బయటే కాదు ఇంట్లోకూడా రక్షణ కరువైందనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే… వావివరుసలు మరి ఇద్దరు అన్నదమ్ములు తమ సొంత సోదరికే మంతు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం చేశారు ఈదారుణమై సంఘటన బీహార్ లో జరిగింది… బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళ వ్యవసాయం పని చేస్తూ జీవిస్తుంది…

ఈ క్రమంలో వ్యవసాయం పని చేసుకుని ఇంటికి వచ్చింది… ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ఆమె చిన్నాన్న కుమారులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆతర్వాత మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు… ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు…

అంతేకాదు తమకు కోరిక కలిగిన ప్రతీ సారి తమ కోరిక తీర్చాలని బెధిరించారు… అలా మూడు నెలల పాటు ఆ యువతికి సోదరులు నరకం చూపించారు… ఇక వారు పెట్టే బెధిరింపులు తట్టుకోలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… తనకు ప్రాణ హాణీ ఉందని పోలీసులకు తెలిపింది యువతి…