TISS ముంబైలో రిసెర్చ్‌ అసిస్టెంట్లకై మూడు పోస్టులు..

0
97

భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 03

పోస్టుల వివరాలు: రిసెర్చ్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఇంటర్న్స్‌

అర్హులు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. పర్యావరణ చట్టాలపై అవగాహన ఉండాలి.

జీతం: నెలకు రూ.17,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 15 2022