వణుకు పుట్టిస్తున్న ‘పులి’ (వీడియో)

'Tiger' causing tremors (video)

0
93

తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి హల్ చల్ జనాలకు వణుకు పుట్టిస్తుంది. మొట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు వీడియో తీశారు. టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్ పరిధి అటవీలోకి పులి ప్రవేశించినట్లు టేకులపల్లి ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/302469375064193