టిక్ టాక్ లో వీడియోలు చేసింది – వల వేసి రేప్ చేసిన దుర్మార్గుడు

టిక్ టాక్ లో వీడియోలు చేసింది - వల వేసి రేప్ చేసిన దుర్మార్గుడు

0
97

సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకోవడం ఈజీ… ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి లైక్స్ సంపాదిస్తారు అమ్మాయిలు, కాని కొందరు చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి వారిని తమ లైన్లోకి తెప్పించుకుని సులువుగా మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు..తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి టిక్ టాక్ లో వీడియోలు చేస్తోంది.

ఆమె వీడియోలకు టైక్స్ కొట్టి ఆమెతో చాటింగ్ చేశాడు ఓ 34 ఏళ్ల వ్యక్తి, ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగింది, ఆమెని బాగా నమ్మించాడు, చివరకు ఆమెని ఓ రోజు సోదరి రూమ్ కు తీసుకువెళ్లి రేప్ చేశాడు, తర్వాత వివాహం చేసుకుంటాను అన్నాడు, వారికి తెలిసిన నలుగురు వ్యక్తుల మధ్య నిశ్చితార్దం చేసుకున్నాడు.

ఇలా తర్వాత పలుమార్లు ఇద్దరు శారీరకంగా కలిశారు, వివాహం చేసుకుంటాడు కదా అని ఆమె నమ్మింది. కాని అతను ఓవారం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఆ బంధువులు మాకు సంబంధం లేదు అంటున్నారు, చివరకు పోలీసులకు కంప్లైంట్ చేసింది, అయితే ఇక్కడ మరో దారుణం ఏమిటి అంటే? అతనికి అంతకు ముందు వివాహం అయింది, ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారట, ఆమెని మోసం చేశాడు అని తెలిసి షాకైంది.