నేడు ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు..రిజల్ట్స్ చూసుకోండిలా..

0
92

తెలంగాణాలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలు ‌http://www.bse.telangana.gov.in వెబ్‌సైట్​లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.