Breaking News- విషాదం..బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

Tragedy..BJP woman MLA killed

0
88

గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆషాబేన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతంలో ఆమె కోవిడ్‌ బారినపడినట్టు తెలిసింది. ఆమె మరణ వార్తను ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ వీఎన్‌ షా ధ్రువీకరించారు.