Breaking: విషాదం..ప్రముఖ ఆర్థికవేత్త కన్నుమూత

0
78

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతిచెందారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు అయన సోదరుడు వెల్లడించారు. అభిజిత్ సేన్ దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్​గా పనిచేయడంతో పాటు వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్​గా వ్యవహరించారు. ఈయన మరణవార్త విన్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.