నిరుద్యోగులకు TSPSC గుడ్ న్యూస్..మరో జాబ్ నోటిఫికేషన్ జారీ

0
123

తెలంగాణ నిరుద్యోగులకు TSPSC వరుస తీపి కబురులను చెబుతుంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు రిలీజ్ కాగా తాజాగా మరో 833 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ లోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్, టేక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.  ఈ ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.