ట్యూషన్ కు వచ్చిన ఈ ఇంటర్ కుర్రాడితో ఆంటీ చేసిన పని తెలిసి షాకైన పేరెంట్స్

ట్యూషన్ కు వచ్చిన ఈ ఇంటర్ కుర్రాడితో ఆంటీ చేసిన పని తెలిసి షాకైన పేరెంట్స్

0
110

రతీ మాధురి అనే ఆమె తన భర్త పోవడంతో నొయిడాలో తన ఇద్దరు కుమార్తెలతో అద్దె ఇంటిలో ఉంటోంది.. ఆ ఇంటి ఎదురుగా ఆమెకి తెలిసిన వారు కూడా ఉండటంతో ఇటు అటూ ఇరు వురి ఇళ్లల్లో ఇంట్లో వారు తరచూ వెళుతూ వస్తూ ఉండేవారు.. అయితే ఎదురింటి మనోజ్ అనే బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. అతనిపై రతీ మాధరి కన్నుపడింది, తన పిల్లలు స్కూల్ కు వెళ్లిన సమయంలో గత ఏడాది నుంచి అతనిని తన ఇంటికి పిలిచేది.. ఇక రాత్రి పూట కూడా పిల్లలకు ట్యూషన్ చెప్పెవాడు.

 

ఇలా ఇంట్లో ఎవరికి అనుమానం వచ్చేది కాదు.. ఇలా ఇంట్లోకి వచ్చిన అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది, ఆమె అనేక రకాల భంగిమలు కోరడంతో ఇటీవల అతను ఆమె ఇంటికి వెళ్లడం మానేశాడు.. కాని ఆమె అతని మొబైల్ కి ఇటీవల వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు ఫోటోలు పంపి బెదిరించింది… నా కోరిక తీర్చాలి అని బెదిరించింది..

 

దీంతో సరిగ్గా తిండి తినక నిద్ర పోక అతను మరింత నీరసించాడు,.. ఇక బంధువులు ఒకరు ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా అని

అడిగితే అతని మేనమామకు అసలు జరిగిన విషయం చెప్పాడు.. దీంతో ఆ ఆధారాలు తీసుకుని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.