ఇద్దరు భార్యలు ఉండి కూడా విద్యార్థులకు టీచర్ కామ క్రీడలు…

ఇద్దరు భార్యలు ఉండి కూడా విద్యార్థులకు టీచర్ కామ క్రీడలు...

0
118

తల్లీ, దండ్రీ తర్వాత గురువును దేవుడుగా భావిస్తారు.. ఆ తర్వాత దేవున్ని పూజిస్తారు… ఎందుకంటే పిల్లలను గురువు తీర్చి దిద్ది ఉన్నత స్థాయిలో చేర్చుతాడు… అలాంటి గరువు తనలో ఉన్న వక్రబుద్దిని బయట పెట్టాడు….

కొద్దికాలంగా పాత విద్యార్థులకు ఫోన్ చేసి వారికి కామ క్రీడలు నేర్పుతున్నాడు.. ఈ సంఘటన మైసూర్ జిల్లా రాంపురం గ్రామంలో జరిగింది… ఉపాద్యాయుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు… అయినా కూడా పాత విద్యార్థులను మభ్య పెట్టి వారితో కామ వాంచనలను తీర్చుకునే వాడు…

ఆ ఫోటోను తీసి వారికి పంపేవాడు అయితే అవికాస్త మరో నంబర్ కు వెళ్లడంతో గ్రామస్తులు దాన్ని వైరల్ చేశారు… ఇక వాటిని చూసిన గ్రామస్తులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు.. దీంతో ఉపాధ్యాయుడు పారిపోయాడు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు పోలీసులను కోరారు..