రెండేళ్లుగా యువతితో సహజీవణం… మరో యుతితో పెళ్లి…

రెండేళ్లుగా యువతితో సహజీవణం... మరో యుతితో పెళ్లి...

0
89

చాలా చోట్ల అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతున్నారు… నిజం తెలుసుకునేలోపు అబ్బాయిలు దూరం అవుతున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది…

పాతబస్తీకి చెందిన రహీం అనే పెళ్లైన వ్యక్తి మరో 25 సంవత్సరాల యుతికి మాయమాటలు చెప్పాడు… తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటాని చెప్పి ఆయువతితో రెండేళ్లుగా సహాజీవనం చేస్తున్నాడు..

అయితే కొంతకాలానికి భార్యకు విషయం తెలియడంతో భర్తను నిలదీసింది… దీంతో ఆమెను కొట్ట పుట్టింటికి పంపించాడు… భర్త ప్రవర్తనతో విసుగుపోయిన భార్య ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీంను అదుపులోకి తీసుకున్నారు..