అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1

Unbelievable Facts About The Amazon Jungle Interesting Facts Part-1

0
100

అమెజాన్ ప్రపంచంలో అతి పెద్ద అటవీ ప్రాంతం 9 దేశాల్లో ఈ అడవి విస్తరించి ఉంది. అయితే ఎన్నో విషయాలు సీక్రెట్లు దాచుకుంది అమెజాన్ అడవి. మరి ఈ అమెజాన్ అడవి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

  1. అమెజాన్ అడవి 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

2. ఈ అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణంలో 60 వాతం బ్రెజిల్ లో ఉంది

3. .9 దేశాల్లో ఈ అటవీ సరిహద్దులు ఉన్నాయి అంత పెద్ద అడవి అమెజాన్ అడవి.

4. ఈ ప్రపంచంలో మనుషులు పీల్చుకునే మొత్తం ఆక్సిజన్ లో ఈ అమెజాన్ అడవి దాదాపు 21 శాతం ఆక్సిజన్ ఇస్తుంది.

5. ప్రపంచంలో మనుషులు కంపెనీలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ 25 శాతం ఇక్కడ అడవి తీసుకుంటుంది.

6..వెనిజులా, బొలివియా, ఈక్విడార్, కొలంబియా, పెరు, గయా,నా శీనాం దేశాల్లో ఈ అడవి విస్తరించింది.

7. మొత్తం అమెజాన్ అడవిలో 150 ప్రముఖ నదులు ప్రవహిస్తున్నాయి

8. అమెజాన్ అడవిలో కురిసిన వర్షపు నీరు ఆ చెట్లపై పడి భూమిని తాకాలంటే, ఐదు నిమిషాలు పడుతుంది. ఎందుకంటే అంత ఏపుగా దట్టంగా గుబురుగా చెట్లు పెరిగి ఉంటాయి.

9. అమెజాన్ అడవిలో భూమిని తాకేది కేవలం 2 శాతం సూర్యకాంతి మాత్రమే అంత తక్కువ సూర్య కాంతి వస్తున్నా ఏపుగా దట్టంగా చెట్లు పెరుగుతున్నాయి.

10. అమెజాన్ అడవుల్లో నిత్యం వర్షాలు కురుస్తూనే ఉంటాయి.