అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -4

Unbelievable Facts About The Amazon Jungle Interesting Facts Part-4

0
104

అమెజాన్ ప్రపంచంలో అతి పెద్ద అటవీ ప్రాంతం 9 దేశాల్లో ఈ అడవి విస్తరించి ఉంది. అయితే ఎన్నో విషయాలు సీక్రెట్లు దాచుకుంది అమెజాన్ అడవి. మరి ఈ అమెజాన్ అడవి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

31.. అమెజాన్ అడవుల్లో విషపు పాములు చాలా ఉన్నాయి. అనకొండలు సుమారు 65000 వరకూ అమెజాన్ లో ఉన్నాయి.
32.. మంకీ బ్లూ , బులెట్ యాంట్స్ ఇవి చాలా విషపూరితమైన జంతువులుగా అమెజాన్ లో ఉన్నాయి
33.. విషపు పిరాణ్య చేపలు పింక్ డాల్ఫిన్స్ అమెజాన్ లో తప్ప మరెక్కడా కనిపించవు
34..ది రాయల్ విక్టోరియా అనే ఆకు అతి పెద్దగా ఉంటుంది.ఈ లిల్లి మూడు మీటర్లు వైశాల్యం ఉంటుంది. ఈ ఒక్క ఆకు 80 కేజీల బరువు మోస్తుంది.


35.. అమెజాన్ కి ఈక్విటోస్ అనే నగరం అతి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు అమెజాన్ లో టూర్లకి కూడా వెళతారు
36.. అమెజాన్ లో బాయిలింగ్ రివర్ ఉంది .ఇది అత్యంత వేడిగా ఉంటుంది, ఇక్కడ నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది.
ఈ నదిని 2011లో కనుగొన్నారు. ఇందులో ఏ జంతువులు దిగవు. ఇందులో కాలుపెడితే ఇక చనిపోతారు.
37.. అమెజాన్ అడవిలో 3000 ఆక్వా ఆనిమల్స్ ఉన్నాయి
38..ఈ నదిలో మన అంత పొడవు ఉంటే పెద్ద డాల్పిన్స్ చేపలు ఉంటాయి.
39.. అమెజాన్ రివర్ కింద అండర్ గ్రౌండ్ లో హంసా రివర్ ఉంది. ఇది అమెజాన్ కంటే పెద్దది.
40.. అమెజాన్ అడవిలో కొన్ని ట్రీలు ఒక చోట నుంచి మరో చోటుకి వెళతాయి. ఇలా ఎందుకు అంటే రూట్స్ వల్ల వెళతాయి. సన్ లైట్ ఉండే వైపు ఇలా ఆ ట్రీలు వెళుతున్నాయి అని పరిశోధకులు తెలుసుకున్నారు.

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 &2 &3 లకోసం కింద లింకులను క్లిక్ చేయండి…..

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -3

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -2

 

 

అమెజాన్ అడవి గురించి నమ్మలేని నిజాలు ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1