వ్యభిచారం చేసి లక్షలు సంపాదించింది పెళ్లి రోజు ఏం జరిగిందో తెలిస్తే షాక్

వ్యభిచారం చేసి లక్షలు సంపాదించింది పెళ్లి రోజు ఏం జరిగిందో తెలిస్తే షాక్

0
125

తనకు చదువు అబ్బలేదు కుటుంబం కోసం నగరానికి వచ్చింది.. ఉద్యోగం కోసం చాలా దారులు వెతికింది. ఏమీ అవ్వలేదు. చివరకు ఓ ఆంటీ ద్వారా వ్యభిచారంలోకి దిగింది..ఆమె అందానికి రేటు కూడా భారీగానే పలికింది ..సుమారు రోజుకి 40 వేల నుంచి 50 వేలు సంపాదించింది ..ఇలా ఏకంగా 6 నెలల్లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనేసింది.. ఆ తర్వాత తల్లిదండ్రులని పిలిచింది. ఇది అద్దె ఇల్లు అని చెప్పింది, తర్వాత తన గురించి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది.

అయితే రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి అని తండ్రి భావించి ఆమెని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్లిన ఆమె కోసం నాలుగు లక్షల రూపాయలు కట్నం కావాలి అని అవతల వారు కోరారు. ఆమె వెంటనే తండ్రికి నేను సంపాదించిన డబ్బు దాచాను అది ఇస్తాను అని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి కూడా ఆ డబ్బు తీసుకున్నాడు పెళ్లి ఖర్చుల కోసం మరో మూడు లక్షలు మొత్తం 7 లక్షలు ఇచ్చింది.

దీంతో ఆ అబ్బాయి కుటుంబం ఆమెతో పెళ్లి సంబంధం ఒకే చేసుకున్నారు.. అయితే పెళ్లికి అంతా సిద్దం అయిన తర్వాత, పెళ్లి రోజు ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్లి కూతుర్ని చూసి షాక్ అయ్యాడు.. ఆమె నగరంలో ఏమి చేస్తుందో పెళ్లి కొడుక్కి చెప్పి, ఆమె నెంబర్ ఏ సైట్ లో ఉందో చూపించాడు. దీంతో పెళ్లి మధ్యలోనే ఆపేసి పెళ్లి కొడుకు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.